ఎన్టీఆర్ ఆసుపత్రిలో రక్తనిధి
AKP: జిల్లాలో ఎన్టీఆర్ వైద్యాలయ రక్తనిధి కేంద్రంలో 50 యూనిట్ల రక్త నిల్వ ఉంది అని బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ యు. లోకేష్ తెలిపారు. ఏ పాజిటివ్ 13 యూనిట్లు, బీ పాజిటివ్ 14, ఓ పాజిటివ్ 14, ఏబీ పాజిటివ్ 4 యూనిట్లు శుద్ధి చేసిన రక్తం నిల్వ ఉంది. అవసరమైన వారు వైద్యాలయం బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ యు. లోకేష్ 9703619706ను ఫోన్‌లో సంప్రదించాలని కోరారు.