నీటి తొట్టి తొలగింపుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

నీటి తొట్టి తొలగింపుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

KMR: మద్నూర్ మండలంలోని హండే కేలూర్ గ్రామంలో పశువుల నీటి తొట్టి తొలగింపుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు సంబంధిత శాఖల అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పశువులకు దారి తీర్చడమే కాకుండా గ్రామస్తులకు అంతిమ సంస్కరణలో ఈ నీటి తొట్టి ఎంతో ఉపయోగకరంగా ఉండేదని అన్నారు. అక్రమంగా తొలగించిన దానిపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవలన్నారు.