ఎడపల్లి ఎంపీఓకు పంచాయతీ కార్యదర్శుల వినతి

ఎడపల్లి ఎంపీఓకు పంచాయతీ కార్యదర్శుల వినతి

NZB: గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే నుంచి తమను మినహాయించి, తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సోమవారం ఎడపల్లి మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపిఓకు వినతి పత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను కేవలం జీపీ కార్యదర్శులచే చేయించడం వలన క్షేత్ర స్థాయిలో జీపీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వుందన్నారు.