సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్

సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్

CTR: సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు రానున్న నేపథ్యంలో, అధికారులు సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలో ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షించి, దిశా నిర్దేశం చేశారు.