ట్రంప్‌నకు ఇరాన్ షాక్

ట్రంప్‌నకు ఇరాన్ షాక్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇరాన్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టెహ్రాన్ తన అణు స్థావరాలను పునర్నిర్మించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ అణు కార్యక్రమం ఆయుధాల కోసం కాదని, శక్తి, వైద్యం, మానవ అవసరాల కోసమని పేర్కొన్నాయి.