VIDEO: CPI నాయకులను కలిసిన ఎమ్మెల్యే
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన సీపీఐ నాయకులను హిమాయత్ నగర్‌లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా.. ఒకే పార్టీలో ఉండాలని అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని నాయకులు సూచించినట్లు తెలిపారు.