ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

కోనసీమ: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 10527 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 7580(72%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 9541 మంది పరీక్ష రాయగా.. 7258(76%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం హిట్ టీవీ యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.