గన్నవరంలో హోం మంత్రి సమావేశం

గన్నవరంలో హోం మంత్రి సమావేశం

కృష్ణ: ఆంధ్రుల రాజధాని అమరావతి కల త్వరలోనే సహకారం కానుందని హోంమంత్రి అనిత అన్నారు. గురువారం గన్నవరం నియోజకవర్గంలోని నిడమానూరులో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు అమరావతి పునర్నిర్మాణ పనులు కోసం ఎదురు చూస్తున్నారన్నారు.