ఆర్టీసీలో పలువురికి పదోన్నతులు

ఆర్టీసీలో పలువురికి పదోన్నతులు

VSP: ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖపట్నం రీజియన్‌లో సిబ్బంది ప్రమోషన్లు చేపట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు రీజియన్లకు చెందిన సుమారు 300 మంది సిబ్బందికి వివిధ కేటగిరీలలో ప్రమోషన్లు మంజూరు చేశారు. ఇందులో లీడింగ్ హ్యాండ్స్, వెల్డర్స్, టెక్నికల్ ఎడీసీలకు సుమారు 30 మందికి ప్రమోషన్లు ఇచ్చారు.