వ్యక్తిపై దాడి.. నలుగురిపై కేసు నమోదు

వ్యక్తిపై దాడి.. నలుగురిపై కేసు నమోదు

WNP: వ్యక్తిపై దాడి చేయడంతో పాటు మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేశామని రూరల్ ఎస్సై హృషికేశ్ తెలిపారు. ఎర్రగట్టు తండాకు చెందిన గోపాల్ నాయక్ భార్య మీనాక్షిని కాశీంనగర్‌కు చెందిన కురుమూర్తి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడని కక్ష పెట్టుకొన్నారు. కురుమూర్తి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పెర్కొన్నారు.