VIDEO: మోటర్ వెయ్యకుండానే భూమిలో నుంచి నీళ్లు

VIDEO: మోటర్ వెయ్యకుండానే భూమిలో నుంచి నీళ్లు

ప్రకాశం: యర్రగొండపాలెం మండలం గంగాపాలెం నుండి అయ్యంబొట్లపల్లి వెళ్లే రహదారి వెంట ఉన్న పొలాలలోని దాదాపు చాలా బోర్ల నుండి కరెంటు లేకుండానే ఉబికి స్వచ్చమైన నీరు బయటకు వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా తుఫాన్ ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో భూమిలో నుంచి నీళ్లు పైకి వస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.