23న ఆళ్లగడ్డలో శాంతియుత ర్యాలీ

NDL: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని నిర్వహిస్తూ ఈనెల 23న శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ హుస్సేన్ వలి తెలిపారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలి నుంచి పాత బస్టాండ్ మీదుగా MRO ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.