నేపాల్ తాత్కాలిక ప్రధానికి మోదీ అభినందనలు

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికైన సుశీలా కార్కీకి భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. నేపాల్‌ను శాంతి, స్థిరత్వం వైపు నడిపిస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత పోరాటం కొత్త ఉదయానికి స్పష్టమైన సూచన అని అభిప్రాయపడ్డారు. కాగా సోషల్ మీడియో యాప్‌లపై నిషేదం విధించడంతో ఆ దేశంలోని యువత తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. దీంతో మాజీ ప్రధాని ఓలి దేశం వదలి వెళ్లారు.