వేములలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

వేములలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

CTR: ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు తెలియజేయాలని వేముల మండల కన్వీనర్ సాంబ శివారెడ్డి అన్నారు. వేములలో బుధవారం 'బాబు షూరిటీ మోసం గ్యారంటీ' కరపత్రాలు విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయకుండ మోసగించిందని దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ZPTC బయ్యపు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.