అంగారకుడిపై మిస్టీరియస్‌ శిథిలం..!

అంగారకుడిపై మిస్టీరియస్‌ శిథిలం..!

అంగారకుడి ఉపరితలంపై మిస్టీరియస్ శిథిలాన్ని నాసా గుర్తించింది. 80CM పొడవు ఉన్న ఈ శిథిలానికి శాస్త్రవేత్తలు 'ఫిప్సాక్స్‌లా' అని పేరు పెట్టారు. ప్రస్తుతం దీన్ని ఏలియన్ రాక్‌గా పేర్కొంటున్నారు. అయితే ఇది మార్స్ సహజ, భౌగోళిక నిర్మాణంలో పూర్తిగా భిన్నంగా ఉంది. కాగా, నాసా రోవర్ మాస్ట్‌క్యామ్-జెడ్ కెమెరా ఈ శిథిలాన్ని గుర్తించి ఫొటో తీసింది.