245 వినతి పత్రాలు స్వీకరణ: కలెక్టర్

245 వినతి పత్రాలు స్వీకరణ: కలెక్టర్

ELR: ప్రజా ఫిర్యాదులు స్వీకరణ పరిష్కారం కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం ఏలూరులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 245 వినతి పత్రాలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.