నేరాల నియంత్రణపై ఎస్పీ సమీక్ష

నేరాల నియంత్రణపై ఎస్పీ సమీక్ష

ADB: జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్ష నిర్వహించారు. సీసీటీవీల ఏర్పాటు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, గంజాయి రహిత జిల్లాగా మార్చడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. షీ టీమ్స్ నిఘా, రోడ్డు భద్రతా అవగాహన, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు.