దేవి ప్రసన్నకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
BDK: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఇవాళ భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, విజిలెన్స్ కమిటీ మెంబర్ లకావత్ వెంకటేశ్వర్లు, తోట దేవి ప్రసన్నను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరి తో మమేకమవుతూ మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో ఇలాంటి పదవులు మరెన్నో దక్కించుకోవాలని తెలిపారు.