సబ్ కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

సబ్ కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

NLR: జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ దామోర హిమ వంశీని మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలోని పలు కీలక విషయాలపై సబ్ కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చించారు.