పోలీసులు విజువల్ పోలీసింగ్

పోలీసులు విజువల్ పోలీసింగ్

KKD: పిఠాపురం టౌన్‌లో పోలీసులు విజువల్ పోలీసింగ్ నిర్వహించారు. ఉప్పాడ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్, స్టువర్ట్ పేట మరియు రైల్వే స్టేషన్ లోపల విజువల్ పోలీసింగ్‌లో భాగంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి డ్రోన్ కెమెరాతో చుట్టుపక్కల ఉన్నటువంటి హైడింగ్ ప్లేస్‌లోనూ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా నిర్వహించారు.