'ఉపాధి హామీ శ్రామికులకు ఈ కేవైసీ పూర్తిచేయాలి'

'ఉపాధి హామీ శ్రామికులకు ఈ కేవైసీ పూర్తిచేయాలి'

WNP: ఉపాధి హామీ పథకంలోని శ్రామికులందరికీ ఈ-కేవైసీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. డీఆర్డీవో ఉమాదేవితో కలిసి కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే సోమవారం నాటికి ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు గడువుఉందని, ఈలోపు అన్ని మండలాల్లోని ఉపాధి హామీ శ్రామికులకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.