PHCని తనిఖీ చేసిన వైద్యాధికారి

TPT: జీడి నెల్లూరు మండల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు పకడ్బందీగా అందజేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ హనుమంతరావు వైద్యులను ఆదేశించారు. సోమవారం మండల పరిధిలోని PHCని తనిఖీ చేశారు. ప్రజలకు అందచేస్తున్న వైద్య సేవలు, తదితర రికార్డులను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.