రాజీనామా చేసి గెలుచుకో, ఓడితే రాజకీయ సన్యాసం

రాజీనామా చేసి గెలుచుకో, ఓడితే రాజకీయ సన్యాసం

HNK: జిల్లా బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ గురువారం మీడియా సమావేశంలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. భద్రకాళి ప్రాంతంలో పేదల, దళితులపై అన్యాయం జరుగుతోందని, అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు.తన సవాల్: “రాజీనామా చేసి ఎన్నికల్లో గెలుస్తే కొనసాగిస్తా, ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా” అని తెలిపారు.