VIDEO: మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు స్పాట్‌ డెడ్

VIDEO: మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన బైక్.. ఇద్దరు స్పాట్‌ డెడ్

HYD: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన సరూర్ నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ వద్ద అతివేగంగా వచ్చిన బైక్ మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టింది. బైక్ పైన ఇద్దరు యువకులు హరీష్, మధు స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.