ALERT: డీఎస్సీ అభ్యర్థులకు లాస్ట్ ఛాన్స్

AP: DSC అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం టెట్ మార్కులను అధికారులు సవరించారు. ఆ స్కోర్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/లో ఉంచారు. అభ్యర్థులకు టెట్ మార్కుల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ఆఖరి అవకాశంగా ఆగస్టు 21న మ.12గంటల్లోగా సరిచేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. కాగా ఇటీవల స్కోర్ కార్డులను విడుదల చేసిన విషయం తెలిసిందే.