ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన రైల్వే డీఎస్పీ
ATP: గుత్తి ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్‌ను గుంతకల్లు జీఆర్పీ డీఎస్పీ శ్రీనివాస్ ఆచారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఐపీఎఫ్ సిబ్బందితో సమావేశమయ్యారు. విధులను బాధ్యతగా నిర్వహించాలని.. చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే, సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు.