నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ ఎత్తివేత

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సోమవారం అర్థరాత్రి ఒక గేటును ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు అధికారులు, MLA తోట లక్ష్మీకాంతరావు గంగమ్మకు పూజలు చేసి గేటును ఎత్తివేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.