ఎస్పీని కలిసిన అమీర్ బాబు

ఎస్పీని కలిసిన అమీర్ బాబు

KDP: నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నచికేత్ విశ్వనాథ్‌ను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమీర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. కాగా, జిల్లాలో చట్టం, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని అభ్యర్థించారు.