కుల మతాలకతీతంగా సమాజ సేవ చేయాలి

కుల మతాలకతీతంగా సమాజ సేవ చేయాలి

BDK: కుల మతాలకతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు సమాజసేవ చేయాలనీ DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు. పాత పాల్వంచ‌కు చెందిన షేక్ జానీమియా, షేక్ ఖాసీం, షేక్ ఖాదర్ బాబా (అలీ), షేక్ యాకుబ్, షేక్ రహీమ్, మహ్మద్ యూసుబ్ (బాబా) లు ఆరుగురు హాజ్ (ఉమ్రా) యాత్రకు వెళ్తున్న సందర్భంగా ఆదివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.