12 మండలాల్లో వర్షపాతం నమోదు

12 మండలాల్లో వర్షపాతం నమోదు

SRD: సిర్గాపూర్ మండలంలో గురువారం అత్యధికంగా 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కంగ్టి- 24.3, నారాయణఖేడ్- 17.5, నాగల్ గిద్ద-17.3, కల్హేర్- 5.0, వాటపల్లి- 3.3, గుమ్మడిదల- 2.4 నిజాంపేట-2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.