తాగునీటి కటకట.. ఖాళీ బిందెలతో నిరసన

తాగునీటి కటకట.. ఖాళీ బిందెలతో నిరసన

ASR: జీకే విధి మండలంలోని ఎర్రవరంలో మంచినీటి పథకం పనిచేయక తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. తాగునీరు అందక మహిళలు గురువారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. RWS జేఈఈకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పథకానికి మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.