శ్రామిక మహిళా కమిటీ 'మహిళా దినోత్సవం'
MDCL: ఐద్వా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శ్రామిక మహిళా కమిటీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర శ్రామిక మహిళా కన్వీనర్ ఎస్.వీ. రమ, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణ జ్యోతి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. మహిళా కార్మికుల హక్కులు, సమాన వేతనం, భద్రత కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.