అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

SKLM: పాతపట్నంలోని హనుమాన్ నగర్‌‌లో నూతన రోడ్లు, కాలువల నిర్మాణానికి స్థానిక టీడీపీ నాయకులు గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గోవిందరావు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.