సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో శిరీష

సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో శిరీష

NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉండడానికి 1,20,000 వేల ఉద్యోగం వదిలి, సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, సర్పంచ్ బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంఘటన మర్రిగూడ మండల కేంద్రంలో జరిగింది. మర్రిగూడ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు భాగంగా జనరల్ మహిళ కేటాయించారు.