VIDEO: కురుమద్దాలి గ్రామంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
కృష్ణా: పామర్రు మండలం కురుమద్దాలి లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆకస్మిక తనిఖీ శనివారం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి పనితీరును పరిశీలించారు. ప్రతి 48 గంటల్లో గ్రామ శుభ్రత చేపట్టాలని, ఇంటింటి చెత్త సేకరణ, డ్రైనేజీల శుభ్రపరచడం కచ్చితంగా చేయాలని అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు.