VIDEO: 'తాటికొండ రహదారిపై అండర్ పాస్ నిర్మించండి'
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని బండమీదిపల్లి వద్ద నూతనంగా నిర్మిస్తున్న రహదారిపై తాటికొండ వైపు వెళ్ళినందుకు అండర్ పాస్ నిర్మించాలని ఆయా ప్రాంత ప్రజలు కోరారు. తాటికొండ వైపు అలీపూర్ గాజులపేట ఎన్.హెచ్ 44 వైపు వెళ్లాలంటే ఇదొక్కటే దారి అని అన్నారు. అధికారులు బైపాస్ నిర్మాణంలో భాగంగా తాటికొండ వెళ్లే దారిని మూసేస్తున్నారని స్థానికులు తెలిపారు.