మర్డర్ మిస్టరీకి తెర - నలుగురు అరెస్ట్

GDWL: గట్టు మండలం బసాపురం శివారులో పోయిన శనివారం గుర్తు తెలియని శవం కనిపించటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణలో మృతుడు నర్శింహులు (28) అని గుర్తించారు. నర్శింహుల భార్య పద్మమ్మ, ఆమె మామ అంజలప్ప మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులకు తేలింది. ఇదే కారణంగా అంజలప్ప మరో ఇద్దరితో కలిసి నర్శింహును గొంతు కోసి హత్య చేసినట్లు వెల్లడైంది.