'ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి'

'ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి'

NZB: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకుడు పట్వారి తులసి కుమార్ రూపొందించిన ఆహార ఆరోగ్యం చాట్‌ను డీఐఓ డాక్టర్ అశోక్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలియజేశారు.