VIDEO: గంగమ్మ సన్నిధిలో ఎంపీ దంపతులు
ప్రకాశం: తాళ్లూరులోని సోమవరపాడు పరిధిలోని గుంటి గంగమ్మ తిరునాళ్లు ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, దర్శి టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ పాల్గొని తిరునాళ్లను వీక్షించారు. అనంతరం గంగమ్మ గుడిలో ప్రతేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.