విశాఖ తీరంలో మత్స్యసాగుకు కొత్త సాంకేతికత

విశాఖ తీరంలో మత్స్యసాగుకు కొత్త సాంకేతికత

విశాఖ: ICAR-CMFRI శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 3×3 మీటర్ల HDPE తేలియాడే తెప్పలను విశాఖపట్నం తీరంలో మత్స్యకారులు వినియోగంలోకి తెచ్చారు. ఈ తెప్పలు సముద్ర అలలను తట్టుకుంటూ తక్కువ పెట్టుబడితో చేపలు, సముద్ర నాచు సాగుకు అనుకూలంగా ఉంటాయి. దీంతో మత్స్యకారుల ఆదాయం పెరిగి నీలి విప్లవానికి ఊతం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.