ఎల్ఆర్ఎస్ కట్టుకునేందుకు బారులు తీరిన నగరవాసులు

ఎల్ఆర్ఎస్ కట్టుకునేందుకు బారులు తీరిన నగరవాసులు

HNK: రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన ఎల్ఆర్ఎస్ 25% రాయితీ గడువు దగ్గరిలో ఉండడంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంకు రాయితీతో ఎల్ఆర్ఎస్ కట్టుకునేందుకు నగరవాసులు బారులు తీరారు. ఈ ప్రక్రియ ఈనెల 31వ తేదీ వరకు గడువు ముగుస్తుందని విషయంపై అధికారులు దృష్టి సారించి గడువు పెంచాలని నగరవాసులు కోరుతున్నారు.