VIDEO: ఘనంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్
MDCL: దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. వాయుసేనలో పలు బ్రాంచుల్లో ప్రీ కమిషనింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న క్యాడెట్లు, అబ్బురపరచే వైమానిక విన్యాసాలు చేశారు. ఇందులో భాగంగా ఆకాశ్ గంగ, ఎయిర్ వారియర్ డ్రిల్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీంల గగుర్పొడిచే ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.