స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడి పట్టణంలోని సీవీఏపీ కార్యాలయంలో ఇవాళ 53 మంది గ్రామ సంఘాల సహాయకులకి రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ సౌజన్యంతో ఇచ్చిన స్మార్ట్ ఫోన్లను స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అందచేశారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం మహిళలకు చేరువ కావడం ఎంతో అవసరమన్నారు. ఈ ఫోన్ల ద్వారా VOAలు తమ సేవలను మరింత సమర్థవంతంగా ప్రభుత్వ పథకాల అమలు చేయగలుగుతారన్నారు.