శిశు మరణాలపై సమీక్షించింన DM & HO

శిశు మరణాలపై సమీక్షించింన DM & HO

CTR: జిల్లాలో శిశుమరణాల కట్టడికి చర్యలు తీసుకోవాలని DM & HO సుధారాణి ఆదేశించారు. మంగళవారం కార్యాలయంలో శిశు మరణాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీల్లో హైరిస్క్‌ కేసులను గుర్తించాలన్నారు. అనంతరం శిశుమరణాలకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ సమీక్షలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషశ్రీ, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.