ఈ వారంలో 1408 నూతన టీచర్ల రాక

CTR: డీఎస్సీలో ఎంపికైన 1408 టీచర్లు పాఠశాలల్లో కొలువుదీరనున్నారు. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తికాగా నియామకాల ప్రక్రియ ఈ వారంలో జరగనుంది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారిలోకొందరు పేర్లు తుది జాబితాలోలేవని బాధితులు DEO కార్యాలయానికి సోమవారం చేరుకుని విన్నవించారు. అభ్యంతరాలు ఉంటే హెల్ప్ డెస్క్, 84989 91250 నంబరును సంప్రదించాలని సూచించారు.