VIDEO: కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు
NRML: జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ హోలీ వేడుకలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు కన్నుల విందుగా జరిగాయి.