VIDEO: బొలెరో వాహనం ఢీకుని వ్యక్తికి గాయాలు

VIDEO: బొలెరో వాహనం ఢీకుని వ్యక్తికి గాయాలు

CTR: బైరెడ్డిపల్లె మండలం నాచుకుప్పం గ్రామానికి చెందిన గంగులప్ప (40) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గడ్డిండ్లు క్రాస్ వద్ద బొలెరో వాహనం ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను పలమనేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గంగులప్పకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.