హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఉప్పల్‌లో బైక్, ఆర్టీసీ బస్సు ఢీ కొని మహిళ మృతి
➢ మొయినాబాద్‌లో కోడిపందేలా స్థావరాలపై పోలీసుల దాడి.. 14 మంది అరెస్ట్
➢ ఈ నెల 25న బల్దియా సర్వసభ్య సమావేశం
➢ IBOMMA రవికి మద్దతుగా ఆటో డ్రైవర్
➢ చార్మినార్‌లో సైబర్ నేరాలపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన సీపీ సజ్జనార్