దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

MNCL: రేపు నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండ గొర్ల లింగన్న కోరారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించుకునేలా కార్మిక వర్గం ప్రతిఘటనకు పూనుకోవాలన్నారు.