'రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం'

'రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం'

WNP: సమాజానికి అన్నం పెట్టే రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని మదనాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ తిరుపతి రెడ్డి అన్నారు. దుప్పల్లి, గోపన్ పేట, కర్నే, కొత్తపల్లిలలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన పంటను కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.